Dr.Jayaprakash Narayan : ‘సంక్షేమమే పరిపాలన అని ఎవరూ అనరు, పరమ మూర్ఖులు తప్ప’ - జేపీ | BBC Telugu
BBC News Telugu BBC News Telugu
1.6M subscribers
86,977 views
0

 Published On Apr 23, 2024

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ఏమన్నారు.? వైసీపీ సంక్షేమ విధానాన్ని విమర్శించిన ఆయన ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వడానికి కారణమేంటి? తనపై వస్తున్న విమర్శలకు ఆయనేం సమాధానమిచ్చారు. ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ జనరల్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ్‌తో బీబీసీ ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ ఇంటర్వ్యూ..
#Jayaprakashnarayan #AndhraPradesh #TDP #YSRCP

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

show more

Share/Embed